Telangana Lockdown Extension : తెలంగాణలో గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. లాక్డౌన్ కొనసాగింపుపై తీసుకోబోయే నిర్ణయాలపై చర్చించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.