హోమ్ » వీడియోలు » జాతీయం

Video: బావిలో పడిపోయిన నాలుగేళ్ల చిరుత పిల్ల

జాతీయం14:32 PM July 15, 2019

ఓ చిరుత పిల్ల ప్రమాద వశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది. సుమారు నాలుగేళ్ల వయస్సు గల చిరుత పులిని బావిలో చూసిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది బావి వద్దకు చేరుకొని చిరుతను బావి నుంచి బయటకు తీశారు. మహారాష్ట్ర పూణెలోని శిరూర్ తాలూక ఫక్తే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

webtech_news18