పూణెలో విద్యార్థులు వినూత్నంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. సుమారు 3635 మంది విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో నిలబడి ప్రదర్శన చేపట్టారు. అంతేకాదు... పలు స్వాతంత్ర సమరయోధుల రూపాల్ని కూడా రూపొందిచారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురువంటి పోరాట యోధుల రూపాల్ని కూడా ఆవిష్కరించారు.