హోమ్ » వీడియోలు » జాతీయం

Video : గుండ్లు కొట్టించుకొని వినూత్న నిరసన

జాతీయం11:22 AM December 03, 2019

మధ్యప్రదేశ్‌లో MPPSC నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇంకా ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. 31 మంది అభ్యర్థులు నిరాహార దీక్షకు దిగారు. గుండ్లు చేయించుకొని వినూత్న నిరసన తెలిపారు.

webtech_news18