హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఒళ్లంతా మట్టిపూసుకున్న 300మంది... ఎందుకో తెలుసా ?

జాతీయం13:32 PM November 19, 2019

ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో ఒంటి నిండా మట్టి రాసుకొని కాసేపు ఎండలో ఉండటం ఒక చికిత్సా పద్ధతి. దీనివల్ల చర్మ వ్యాధులు నయం అవుతాయని అంటారు. ఆధునిక చికిత్స అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిపై పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ యూపీలో ఓ 300మంది ఒంటికి ఇలా బురద మట్టిని రాసుకొని ఎండలో నిలుచున్నారు.

webtech_news18