HOME » VIDEOS » National » 3 YEARS KID TRAPPED IN STEEL POT IN ODISHA SK

Video: బిందెలో ఇరుక్కుపోయిన చిన్నారి.. ఆట తెచ్చిన తంట

ఇండియా న్యూస్16:20 PM January 25, 2020

ఇంట్లో చిన్నపిల్లలు చేసే అల్లరి తల్లిదండ్రులకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. కానీ అదే అల్లరి కొన్నిసార్లు కొంప ముంచుతుంది. తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇక్కడున్న ఈ పిల్లాడు కూడా అలాంటోడే..! ఆడుకుంటూ వెళ్లి బిందెలో కూర్చొని.. అందులోనే ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక నరకయాతన అనుభవించాడు. ఆ చిన్నారి ఏడుపు చూసి తల్లిదండ్రులకు ప్రాణం పోయినంత పనయింది. ఎట్టకేలకు కట్టర్ సాయంతో బిందెను జాగ్రత్తగా కోసి... బాబును బయటకు తీశారు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories