HOME » VIDEOS » National » 3 TERRORISTS SHOT DEAD IN JAMMU AND KASHMIR ONGOING ENCOUNTER

Video: జమ్మూకశ్మీర్‌ పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరుగుతున్నదృశ్యాలు

జాతీయం14:29 PM December 15, 2018

జమ్ముకశ్మీర్ పూల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది, భద్రతాబలగాలు... ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో కాల్పులు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయంలో పరుగులు తీస్తారు. భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి.

webtech_news18

Top Stories