ఢిల్లీలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. 800 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.