హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అసోంలో భారీ వర్షాలు... రోడ్డున పడ్డ కుటుంబాలు

జాతీయం15:48 PM July 20, 2019

భారీ వర్షాలకు అసోం చిగురుటాకులా వణికిపోయింది. వానలకు పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. దాదాపు 25 లక్షలకు పైగా జనం వరదలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకమంది నిలువ నీడలేకుండా నిరాశ్రయులయ్యారు.

webtech_news18