హోమ్ » వీడియోలు » జాతీయం

Video: కందర్‌పాడలో 23 మందికి ఫుడ్ పాయిజనింగ్...ఆసుపత్రికి తరలింపు

జాతీయం10:39 AM December 13, 2019

కందర్‌పాడలో ఫుడ్ పాయిజనింగ్ అయిన 23 మందిని గురువారం భగవతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (AMO) డాక్టర్ మోర్ చెప్పిన ప్రకారం, గురువారం ఉదయం 11.29 గంటలకు దహిసర్ వెస్ట్ లోని కందర్పాడ వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు హాస్పిటల్ అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియవల్సివుంది.

webtech_news18