హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మధ్యాహ్న భోజనం వికటించి 22 మందికి అస్వస్థత.. నలుగురి పరిస్థితి విషమం..

జాతీయం17:54 PM August 21, 2019

మహారాష్ట్రలోని పుణెలో ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అయ్యి 22 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఆ ఆహారం తిని అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

webtech_news18