హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రోడ్డుపై 20 సింహాలు... షాకైన ప్రయాణికులు

జాతీయం10:59 AM April 18, 2019

సహజంగా మనం పల్లెల్లో వాహనంలో వెళ్తూ ఉంటే... గొర్రెల మందో, మేకల మందో అడ్డు వస్తూ ఉంటాయి. అలాంటిది గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోని ఓ పల్లెటూర్లో... సింహాల గుంపు వాహనానికి అడ్డువచ్చింది. ఏకంగా 20 సింహాలు కళ్లెదురుగా వస్తూ ఉంటే... షాకయ్యారు ప్రయాణికులు. వాహనంలో డోర్లన్నీ మూసేసుకొని... భయంతో టెన్షన్ పడ్డారు. ఆ సింహాలు అటు పక్కనే ఉన్న అడవిలోకి నడుస్తూ వెళ్లిపోయాయి. అప్పటికి గానీ వాళ్లంతా హాయిగా ఊపిరి పీల్చుకోలేదు.

Krishna Kumar N