హోమ్ » వీడియోలు » జాతీయం

Video: విద్యార్థుల కోసం టీచర్స్ ఆత్మహత్యాయత్నం.. సచివాలయం పైనుంచి దూకి..

జాతీయం15:54 PM September 19, 2019

విద్యార్థుల కోసం ఇద్దరు ఉపాధ్యాయులు ఆత్మహత్యాయత్నం చేశారు. దివ్యాంగుల పాఠశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని సచివాలయ భవనం పైనుంచి కిందకు దూకేశారు. ముంబైలో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన పోలీసులు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేేయడంతో ఇద్దరు టీచర్లు వలలో పడ్డారు. వారు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

webtech_news18