ఢిల్లీ రాజకీయాల్లోకి చంద్రబాబునాయుడి ఎంట్రీతో 1996లో సీన్ 2019లో రిపీట్ అవుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. చంద్రబాబు, దేవెగౌడ పొలిటికల్ అర్థమెటిక్ బాగుందన్నారు. 2019 ఎన్నికలకు సెక్యులర్ పార్టీలను ఏకం చేసే అంశంపై తాము చర్చించినట్టు కుమారస్వామి తెలిపారు.