HOME » VIDEOS » National » 19 YEARS YOUNG SON DONATE PART OF HIS LIVER TO SAVE FATHERS LIFE NK

Video : తండ్రికి తన లివర్ ఇచ్చిన కొడుకు... డాక్టర్ల ప్రశంసలు...

లివర్ అంటే... మొత్తం ఇచ్చేయలేదు... కొద్దిగా ఇచ్చాడు. ఒడిశాలో జరిగింది ఇలా. తండ్రికి లివర్ పాడైంది. దాన్ని బాగుచెయ్యాలంటే... 19 ఏళ్ల కొడుకు లివర్ నుంచీ కొంత భాగం అవసరం అన్నారు డాక్టర్లు. కొడుకు సరే అన్నాడు. ఆపరేషన్ చేసి... తండ్రికి లివర్ సెట్ చేశారు. ఇప్పుడు కొడుకు దానం చేసిన లివర్ తిరిగి రావడానికి కనీసం నెల పడుతుంది. ఈలోపు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సూ రాకుండా ఆ కుర్రాడు చూసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో కాలేయం (లివర్) ఒక్కటే... తనను తాను బాగుచేసుకోగలదు. ఏదైనా పార్ట్ పాడైనా... తిరిగి ఆ పార్టును అది బాగుచేసుకుంటుంది. కొన్ని రేర్ కేసుల్లో లివర్ పూర్తిగా పాడైపోతుంది.

webtech_news18

Top Stories