ముంబై - పూణె రహదారిపై ఉన్న 189 సంవత్సరాలనాటి బ్రిడ్జిని అధికారులు కూల్చివేశారు. బాంబులు పెట్టి కూల్చివేశారు. ముంబై - పూణె రహదారిలోని లోనావాలా వద్ద ఈ అమృతాంజనం బ్రిడ్జి ఉంది. ఇది బ్రిటిష్ హయాంలో కట్టింది. 189 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. ఈ రెండు పట్టణాల మధ్య రాకపోకలు మరింత సులభం చేసేందుకు ఈ పాత బ్రిడ్జిని కూల్చివేశారు