హోమ్ » వీడియోలు » జాతీయం

Video : లాండ్రీ షాప్ ఓనర్‌కు కరోనా.. ఏకంగా 54వేల మంది క్వారంటైన్‌

జాతీయం18:13 PM April 03, 2020

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్ సిటీలో ఒక్కసారిగా తీవ్ర కలకలరేగింది. ఓ లాండ్రీ షాప్ ఓనర్‌కు కరోనా వైరస్ సోకవడంతో ప్రజలు వణికిపోతున్నారు. కరోనా బాధితుడి దుకాణానికి నగరవ్యాప్తంగా పెద్ద మొత్తంలో కస్టమర్లు ఉన్నారు. అతడిని చాలా మంది కలిశారు. దాంతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమై.. లాండ్రీ షాప్‌కు ఒక కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని ర్యాండర్ జోన్‌గా ప్రకటించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాట్లు చేసిన వీధులన్నీ మూసివేశారు. అంతేకాదు ఏకంగా 54 వేల మంది స్థానికులను క్వారంటైన్‌‌లో ఉంచారు. 55 మెడికల్ టీమ్స్‌తో ఇంటింటికీ తిరిగి పరీక్షలు చేస్తున్నారు. రాండర్ జోన్‌లో ఉన్న 12 ఆస్పత్రులు, 23 మసదులు, 22 ప్రధాన రహదారులు, 52 ఇంటర్నల్ రోడ్లును శానిటైజ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading