తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కోయంబత్తూరులోని మెట్టుపాళ్యంలో భారీ వర్షాలకు ఏడు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15మంది మృతిచెందారు.