హోమ్ » వీడియోలు » జాతీయం

Video : జార్ఖండ్‌లో మావో దాడి... 11 మంది జవాన్లకు గాయాలు...

జాతీయం13:50 PM May 28, 2019

మావోయిస్టులు గురి చూసి దాడులకు పాల్పడుతున్నారు. జార్ఖండ్‌లోని కుచాయ్ ఏరియాలో శక్తిమంతమైన IEDని పేల్చివేశారు. ఈ దాడిలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పేలుడు దాటికి ఎగిరిపడింది. 15 మంది జవాన్లు గాయపడ్డారు. CRPF జవాన్లు ఉదయం 5 గంటలకు అడవిలోని అడ్డరోడ్డులో వెళ్తుండగా... ఈ దాడి జరిగింది. దాడిలో 13 మంది కోబ్రా బెటాలియన్ కాగా... మరో ఇద్దరు జార్ఖండ్ పోలీసులు. వారందర్నీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading