హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మోస్ట్ పవర్‌ఫుల్ సెల్ఫీ .. ఒకేసారి ట్రంప్, మోదీతో పోజు

జాతీయం22:49 PM September 24, 2019

సినీ హీరోతో సెల్ఫీ దిగితేనే సంబర పడిపోతాం. ఏదో సాధించినట్లు ఊహల్లో తేలిపోతుంటాం. కానీ ఈ పిల్లాడు.. ఏకంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతలతో సెల్ఫీ దిగాడు. అది కూడా ఒకేసారి ఇద్దరితో ఫొటో తీసుకున్నాడు. హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఆ వీడియోను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading