OMG:ఆడవాళ్లకు ఎక్కడా భద్రత ఉండటం లేదు. ఉత్తరప్రదేశ్లో ఓ ప్రయాణికురాలు రైల్వే స్టేషన్లో మరుగుదొడ్డికి వెళ్లినప్పుడు ఆమెపై అత్యాచారం చేశాడో కామాంధుడు. టాయిలెట్స్ క్లీన్ చేసే వ్యక్తి సహకారంతో అతని సోదరుడే ఈఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసి నేరస్తుడి కోసం గాలిస్తున్నారు.