ముంబైలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. డోంగ్రీ ప్రాంతంలోని టాండెల వీధిలోని కేశరబాయి భవంతి... ఉదయం 11 గంటల సయమంలో పేకమేడలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది.