హోమ్ » వీడియోలు » జాతీయం

Video: 12 ఫీట్ల కొండ చిలువ.. హడలెత్తిన గ్రామస్తులు

జాతీయం20:19 PM September 06, 2019

12 ఫీట్ల పొడవైన కొండ చిలువ జనావాసాల్లోకి వచ్చింది. అంత పెద్ద పామును చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. సిబ్బంది చేరుకొని కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం అడవుల్లో దూరంగా వదలిపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని చందుకేడి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

webtech_news18