హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అమ్మో... పార్కులో 10 అడుగుల కొండచిలువ...

జాతీయం13:38 PM September 20, 2019

గుజరాత్‌ వడోదరలోని నిమేటా గార్డెన్‌కి స్థానికులు రెగ్యులర్‌గా వస్తుంటారు. వాకింగ్ చేసేవాళ్లు, రిలాక్స్ కోసం వచ్చే వాళ్లు... ఇలా రకరకాలు. ఐతే... అక్కడ ఎప్పుడూ... ఎవరికీ పాములు కనిపించలేదు. అలాంటిది తాజాగా అక్కడ 10 అడుగుల కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే అందరూ భయపడ్డారు. ఐతే... అది వేగంగా వెళ్లదు కదా... సో... కాసేపటికే భయం తగ్గించుకొని... దాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచించారు. స్థానికుల్లో ఒక వ్యక్తి దగ్గర అటవీ అధికారుల ఫోన్ నంబర్ ఉంది. దాంతో వాళ్లకు కాల్ చేశారు. గంట తర్వాత వాళ్లు వచ్చి... పామును జాగ్రత్తగా పట్టుకొని... తీసుకుపోయారు. దాంతో స్థానికులు హ్యాపీగా ఫీలయ్యారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading