హోమ్ » వీడియోలు » జాతీయం

రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఎక్కి యువకుడి హల్ చల్... సూసైడ్ చేసుకుంటానంటూ..

జాతీయం15:54 PM July 22, 2019

ముంబైలోని మలంద్ రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఎక్కి ఓ యువకుడు హల్ చల్ చేశాడు. చనిపోతానంటూ కొద్ది సేపు అక్కడ ఉన్న వారిని హడలెత్తించాడు. అయితే కొంత సమయం తర్వాత భద్రతా సిబ్బంది సహయంతో అతన్ని అక్కడి నుండి కిందకు తీసుకొచ్చారు.. రైల్వే అధికారులు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading