Viral video: తెలివి తేటలు,సామాజిక అంశాలపై చిన్న పిల్లల్లో పెరుగుతున్నఅవగాహనకు అద్దం పడుతోంది ఓ వీడియో. జార్ఖండ్లో ఓ 12సంవత్సరాల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితుల్ని , చదువుకునేందుకు వచ్చే విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఇప్పుడు ఈవీడియోనే పాలకులను ప్రశ్నిస్తోంది.