Supreme Court On Nupur Sharma : ఇటీవల ముస్లింల దైవం మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కి గురైన నుపూర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు తెలిపింది. మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.