HOME » VIDEOS » Movies

సందీప్ కిషన్ 10 ఇయర్స్ ఇండస్ట్రీ స్పెషల్ వీడియో..

సినిమా15:29 PM April 16, 2020

Sundeep Kishan: పదేళ్ల కింద ప్రస్థానం సినిమాతో సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానం మొదలుపెట్టాడు కుర్ర హీరో సందీప్ కిషన్. ఛోటా కే నాయుడు మేనల్లుడు అయినా కూడా మామ పేరు చెప్పుకోకుండా ఛాన్సులు అందుకున్నాడు. ఈ పదేళ్లలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, టైగర్, నిను వీడని నీడని నేనే లాంటి మంచి సినిమాలు చేసాడు సందీప్. తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సందీప్.

Praveen Kumar Vadla

Top Stories