HOME » VIDEOS » Movies » WOMENS PROVE THEIR STRENGTH IN ALL SECTORS SAYS HEROINE RASHI KHANNA AVR

Video : మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటాలి : రాశి ఖన్నా

సినిమా21:36 PM March 11, 2020

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) వేడుకలకు సినీ నటి రాశి ఖన్నా ముఖ్య అతిథిగా హాజరయినారు. రాశి ఖన్నా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఒక మహిళను మరో మహిళ ప్రోత్సహించినప్పుడే నిజమైన మహిళా సాధికారత అన్నారు. తమ తల్లిదండ్రులు తన తమ్ముడిని తనను సమానంగా పెంచారని గుర్తు చేసుకున్నారు. ప్రతీ ఒక్కరూ మగ పిల్లలను, ఆడ పిల్లలను సమానంగా చూడాలన్నారు.

webtech_news18

Top Stories