లాక్డౌన్ కారణంగా అందరు ఇంట్లోనే ఉంటున్నారు. ఇక లాక్డౌన్ కారణంగా ప్రజలు రోడ్లపై రాకుండా పోలీసులు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు కష్టపడుతున్నారు. అందరు ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతుంటే వీళ్లు మాత్రం వాళ్లకు దూరంగా ఇంకింత ఎక్కువగా కష్టపడుతున్నారు. పోలీసులతో పాటు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది మరియు మీడియా, ప్రభుత్వ అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.