హోమ్ » వీడియోలు » సినిమా

Video : విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ సినిమాకు క్లాప్ కొట్టిన ఛార్మి..

సినిమా22:43 PM January 20, 2020

విజయ్, పూరి జగన్నాధ్,  కాంబినేషన్లో ‘ఫైటర్’ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఫైటర్ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథ పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు.

webtech_news18