హోమ్ » వీడియోలు » సినిమా

Video:కాబోయే భర్తకు ప్రియాంక ఘాటు ముద్దు

సినిమా12:57 PM September 17, 2018

గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ గురించి వార్తలే వినిపిస్తున్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీళ్లిద్దరు మూడు ముళ్లతో ఒక్కటి కానున్నారు.ఈ రోజు నిక్ జోనస్ బర్త్ డే సందర్బంగా ప్రియాంక చోప్రా..కాబోయే భర్త నిక్ జోనస్‌కు అద్భుతమైన బహుమతి ఇచ్చింది.

webtech_news18