Vivo V25 5G | వివో వీ25 సిరీస్‌లో వివో వీ25 5జీ (Vivo V25 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది వివో ఇండియా. ఇందులో కలర్ మారే బ్యాక్ ప్యానెల్ ఉండటం విశేషం.