హోమ్ » వీడియోలు » సినిమా

Video: అక్కినేని అరుదైన చిత్రమాలిక

సినిమా15:11 PM September 20, 2018

తెలుగు సినిమాకు బాలరాజు అతడే..బాలచంద్రుడతడే..దేవదాసు అతడే..కాళిదాసు కూడా అతడే...కబీరు అతడే...క్షేత్రయ్య అతడే..అర్జునుడతడే..అభిమన్యుడతడే...ఆయనొక చారిత్రక పురుషుడు... భక్తవరేణ్యుడు... జానపద కథా నాయకుడు... అమర ప్రేమికుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో బహుదూరపు బాటసారి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading