జియో ఫోన్ను రూ.1500 అందిస్తుండగా.. దీపావళి ఆఫర్ కింద కేవలం రూ.699కే అందిస్తోంది. దీంతో ఈ ఆఫర్ ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ జియో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.