జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, కొంతమంది కొన్ని రాశుల వారికి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశుల వారితో ప్రేమలో పడితే ఇబ్బందులు తప్పవు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరెవరు ఏయే రాశుల వారికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.