HOME » VIDEOS » Movies

Video : పాకిస్థాన్ బార్డర్‌లో గోపిచంద్..

సినిమా17:15 PM January 30, 2019

ప్రస్తుతం హీరో గోపిచంద్..తిరు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపిచంద్ స్పై క్యారెక్టర్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌..జైసల్మేర్‌లోని భారత్, పాక్ సరిహద్దుల్లో జరగుతోంది. ఈ సందర్భంగా గోపిచంద్ న్యూస్ 18 స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలతో పాటు తన అంతరంగాన్ని పంచుకున్నారు.

webtech_news18

Top Stories