HOME » VIDEOS » Movies

Uttar Pradesh:నాకీ పెళ్లి కొడుకు నచ్చలేదంతే..పోలీసుల ముందే ప్రియుడితో..

Viral News:యూపీలో ఓ అమ్మాయి పెళ్లి జరిగే టైమ్‌కి వరుడు నచ్చలేదని చెప్పింది. ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని చెప్పి పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసుల సమక్షంలోనే తాను ప్రేమించిన యువకుడ్ని పెళ్లి చేసుకోని వెళ్లిపోయింది.

Siva Nanduri

Top Stories