రక్షాబంధన్ సందర్భంగా నటి శ్రీరెడ్డి ఇంట్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సోదర భావంతో ఇద్దరికి రాఖీ కట్టిన శ్రీరెడ్డి వారికి మిఠాయిలు తినిపించారు. దీంతో బోల్డ్‌గా ఉండటమే కాదు.. సంస్కృతీ సాంప్రదాయల విషయంలోనూ తాను ముందు ఉంటానని నిరూపించుకున్నారు శ్రీరెడ్డి.