లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చాలా సీరియస్గా తీసుకున్నాడు వర్మ. చెప్పినట్లుగానే తిరుపతిలో ఈ సినిమా మొదలుపెట్టాడు. లక్ష్మీపార్వతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఇప్పుడు మొదలుపెట్టి జనవరి 24న విడుదల చేయనున్నారు ఈ చిత్రాన్ని.