హోమ్ » వీడియోలు » సినిమా

Video: హ్యాపీ బర్త్ డే కరీనా కపూర్

సినిమా16:46 PM September 21, 2018

కపూర్ నట వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కరీనా కపూర్...ఆ తర్వాత ఆమె కంటూ సెపరేట్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. దాదాపు ఒక దశాబ్ధం పాటు నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన కరీనా..2012లో తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లై ఒక బిడ్డకు జన్మించిన కరీనా...ఇప్పటికీ సినిమాల్లో తన సత్తా చూపిస్తూనే ఉంది.

webtech_news18