HOME » VIDEOS » Movies

Video: వేణు మాధవ్‌ పార్థివదేహానికి కోదండ రామ్ నివాళి

సినిమా16:49 PM September 26, 2019

హైదరాబాద్‌లో వేణుమాధర్ పార్థివ దేహానికి తెలుగు చిత్రసీమ అశ్రు నివాళి అర్పించింది. సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా అంజలి ఘటించారు. ఫిలించాంబర్‌లో వేణుమాధవ్ పార్థివ దేహానికి తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ నివాళి అర్పించారు.

webtech_news18

Top Stories