హైదరాబాద్ ఫిలించాంబర్లో వేణు మాధవ్ పార్థివ దేహానికి సినీ నటుడు మురళీ మోహన్ నివాళి అర్పించారు. గతంలో ఆయనతో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.