హోమ్ » వీడియోలు » సినిమా

Video : కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ.. తన రాజకీయ ఆరంగేట్రంపై స్పందించిన రంగీల భామ..

సినిమా13:39 PM March 28, 2019

బాలీవుడ్ హీరోయిన్, రంగీలా అంటూ దేశం మొత్తాన్ని ఊపేసిన ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.తన రాజకీయ అరంగేట్రంపై రంగీలా భామ స్పందించింది.

Kiran Kumar Thanjavur