బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ముంబైలోని అప్నాలయా ట్రస్ట్ కార్యాలయంలో సందడి చేసింది.. సేవ్ ద చిల్డ్రన్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న ట్వింకిల్...హైజీన్ చాంపియన్ ప్రమోషనల్ ఈవెంట్లో చిన్నారులతో కలిసి ముచ్చటించింది.