ప్రస్తుతం చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది.