అల్కాపురి టౌన్షిప్ రోడ్డు ప్రమాదంపై టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వీడియో రిలీజ్ చేశాడు. తానెక్కడికీ పారిపోలేదని...ఇంట్లోనే ఉన్నానని స్పష్టంచేశాడు. తాను మద్యం సేవించి కారు డ్ర్రైవ్ చేయలేదని తెలిపాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయం కోసమే పరుగెత్తానని క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్.