హోమ్ » వీడియోలు » సినిమా

Video: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్

సినిమా12:17 PM December 20, 2018

ప్రముఖ నటుడు శర్వానంద్ తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. తాజాగా ఆయన యాక్ట్ చేసిన ‘పడి పడి లేచే మనసు’ మూవీ విడుదల సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదల కానుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading