హోమ్ » వీడియోలు » సినిమా

Video: మోహన్‌బాబు తల్లి లక్ష్మమ్మ అంత్యక్రియలు పూర్తి

సినిమా16:09 PM September 21, 2018

టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ గురువారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె వయసు 85 సంవత్సరాలు. ప్రస్తుతం తిరుపతిలో మోహన్‌బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌లో సేదదీరుతున్న ఆమె అక్కడే మరణించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని స్వదేశానికి చేరుకున్నారు. మంచు లక్ష్మమ్మ అంత్యక్రియలు తిరుపతిలో నిర్వహించారు. లక్ష్మమ్మ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading