HOME » VIDEOS » Movies

video: ఇక సెలవ్ అంటూ వెళ్లిపోయిన శతచిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ

సినిమా20:57 PM February 22, 2019

శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన కోడి రామకృష్ణ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

webtech_news18

Top Stories